TDP Leaders Joins In YSRCP In Presence Of Y.Vishweshwar Reddy In Anantapur | Sakshi TV

TDP Leaders Joins In YSRCP In Presence Of Y.Vishweshwar Reddy In Anantapur | Sakshi TV

TDP Leaders Joins In YSRCP In Presence Of Y.Vishweshwar Reddy In Anantapur | Sakshi TV

#YSRCP #TDPLeaders #JoinsTDP #Anantapur #SakshiTVLive #SakshiTV

Watch Sakshi TV LIVE – https://youtu.be/8McTsOqeueE

Watch Our Trending Videos👇👇👇 :

👉అధికారంలోకి రాగానే తొలి సంతకం పెన్షన్ పై చేశా | CM YS Jagan Speech Guntur Public Meeting: https://youtu.be/Hw_5CuKRcGk

👉పెద్దాయన మాటలకి దద్దరిల్లిన గుంటూరు సభ | YSR Pension Kanuka Beneficiary About CM YS Jagan: https://youtu.be/WSUJ6hHVKbc

👉Woman Emotional at AP CM Jagan | YSR Pension Kanuka: https://youtu.be/v7kFtIpLHB

👉AP CM Jagan Convoy at Prathipadu: https://youtu.be/FtsVaEdZ35c

👉Kodali Nani Clarifies AP Cinema Tickets Issue: https://youtu.be/FgSe9dhQhkk

👉Bigg Boss 5 RJ Kajal Exclusive Interview: https://youtu.be/OkaB5wX6ji4

👉 Byreddy Siddharth Reddy Scuba Diving: https://youtu.be/lIElksUolWk

👉 చాలామంది సీఎంలను చూసా…కానీ జగన్ రూటు వేరే!:

👉 Minister Kodali Nani Challenge | OTS Scheme | Sakshi TV Live: https://youtu.be/jEBxtr71lxM

👉 Bigg Boss 5 Title Winner VJ Sunny FIRST Exclusive Interview: https://youtu.be/9TB6-jKyHAY

👉 Bigg Boss 5 Winner VJ Sunny Mother Kalavathi Exclusive Interview: https://youtu.be/BJzF4bTcIEs

👉Upasana Exclusive FULL Interview: https://youtu.be/2QdLVdy1Whk

👉Folk Singer Mounika Yadav Exclusive Interview: https://youtu.be/tpfs_TsAdJI

👉S.S.Rajamouli Son Karthikeya & daughter-in-law Pooja First Ever Exclusive Interview: https://youtu.be/CBYKzRt5_SM

👉Ram Gopal Varma Hilarious Interview: https://youtu.be/MoQwaCpAC-4

👉Shilpa Reddy Dussehra Special Candid Interview: https://youtu.be/nN2JmGrWKZ8

👉Upasana Konidela About Planning a Child:https://youtu.be/gebdKFD5F0o

👉Actor Mohan Babu Exclusive Interview: https://youtu.be/-i_TzYyUFXU

👉Dhee Judge Poorna and Payal Rajput Fun Filled Interview: https://youtu.be/ducKzWiy770

👉Super Star Krishna Exclusive Interview: https://youtu.be/mx-hKBmgHzU

👉Niharika First Interview After Marriage: https://youtu.be/aei_-A-cr4Y

For Latest Daily Trending News Updates Click Here: https://bit.ly/3uZVwN3

Watch Sakshi TV, around-the-clock ‘Telugu News’ station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

—–*****—–

For the latest news & updates: Subscribe :

Subscribe us @ : http://goo.gl/wD6jKj
Visit us @ http://www.sakshi.com
Like us on https://facebook.com/sakshitv
Follow us on https://twitter.com/SakshiNews_TV

50 Comments

 1. ఎవరైనా డెవలప్మెంట్ చేస్తే జ్యోతిబసూ, YS రాజశేఖర్ రెడ్డి, నవీన్ పట్నాయక్ మమత బెనర్జీ నరేంద్రమోడిలా మళ్ళీ మళ్ళీ వరుసగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తారు.
  కానీ పైన చెప్పిన వారందరికంటే గొప్ప కాదు కాదు ప్రపంచ నాయకులకంటే గొప్ప అని తప్పుడు కథలను వార్తలుగా చెప్పుకొనే చంద్రంతాత అతని మీడియా,
  పొత్తుల కోసం ఇతర పార్టీల కాళ్లు కూడా పట్టుకొని రెండోసారి ఎందుకు అధికారాన్ని ఇప్పటివరకు చంద్రంతాత ఏర్పాటు చేయలేకపోయాడు?!
  ఎందుకంటే……

  "తనది కాని పార్టీ……
  తనది కాని విజయం…….
  తనది కాని డెవలప్మెంట్….. నాది అంటూ చంద్రంతాత అతని మీడియా ఇన్నాళ్లు కార్యకర్తలను అభిమానులను మోసం, ద్రోహం చేయడం వల్ల, ప్రజలకు అసలు విషయాలు తెలియడం ద్వారా చంద్రంతాతకు అతని మీడియాకు ఇప్పుడూ ఈ నీచస్థితి వచ్చింది".

  మొన్న 75
  ఇప్పుడు 12,
  టోటల్ 87 మున్సిపాలిటీలు.
  అందులో అతి కష్టం మీద 2, ఉనికి చాటుకున్నట్టు ఒకటంటే ఒకటి.
  మొత్తం tdp 3 మున్సిపాలిటీలు.
  మిగిలిన 84 మున్సిపాలిటీలు భారీ మెజారిటీతో YSRCP కైవసం కుప్పంతో సహా.

  13 కార్పొరేషన్లలో అందులో సంగం పైన ఖాతా కూడా తెరవాలని tdp,
  12 కార్పొరేషన్లలో 10 వార్డ్లు కూడా గెలవలేకపోయింది tdp.
  వేలల్లో zptcలు, mptcలు అన్ని YCPకే ప్రజలు అందించారు.
  భారతదేశంలోనే ఇప్పటివరకు ఏ పార్టీ సాధించలేని విజయాలను జగన్ సాధించాడు.
  అది కూడా,
  బయటికి రాకుండా ఓటు అడగకుండా MP సీటు నుండి mptcల వరకు భారీ విజయాలను సాధించడం చాలా గ్రేట్.
  చంద్రంతాత అతని కొడుకు Low Case, వారి రాష్ట్ర వర్గం మరియు వారి మీడియా రాష్ట్రమంతా తిరుగుతూ ప్రజలను వంగి వంగి దండాలు పెట్టినా ఎక్కడ డిపాజిట్లు దక్కని దాఖలాలు లేవు.
  అది అమరావతీ తుళ్లూరు అయినా నిమ్మకూరు అయినా కుప్పం అయినా సరే.

  బుద్ది జ్ఞానం లేని….
  చంద్రంతాత స్థానిక ఎన్నికలకు కూడా మేనిఫెస్టో విడుదల చేసిన,
  కిందిస్థాయిలో ఇతర పార్టీలతో చీకటి ముసుగుల పొత్తులు పెట్టుకున్నా భారీ ఓటమిని మూట కట్టుకున్నాడు.
  (పొత్తుల కోసం ఇతర పార్టీల కాళ్లు గడ్డాలు కూడా పట్టుకొనే చంద్రంతాత ఎలక్షన్ల ముందు మాత్రం ఇది చారిత్రక ఆవశ్యకత అంటాడు.
  ఓడిపోయిన వెంటనే పొత్తు పెట్టుకున్న పార్టీలనే మళ్లీ అదే నోటితో తిడుతూ ఇది చారిత్రక తప్పిదం తమ్ముళ్లు అంటాడు)

  JC brothers తాడిపత్రిలో , దర్శిలో ఆ ప్రాంత టీడీపి నాయకులు పరువు నిలుపుకున్నా….
  కుప్పంలో మాత్రం మన "ఫేక్ చంద్రంతాత" డిపాజిట్లు నిలుపుకోలేక పోయాడు.

  కుప్పం మునిసిపాలిటీతో పాటు…
  89 పంచాయితీలకు ఎన్నికలు జరిగితే 74 పంచాయితీలు YCPనే గెలిచింది. ZPTCలు ఎంపీటీసీలు అన్ని YCPనే గెలుచుకుంది.

  కుప్పంలో జగన్ దెబ్బకు భయపడి చంద్రంతాత మొదటిసారి ఎక్స్ అఫిషియో మెంబర్ గా రిజిస్టర్ చేసుకున్నాడు.

  ఒకప్పుడు అనామకులుగా ఉండే చంద్రంతాత అతని మీడియా "NTR నుండే పార్టీనీ కాపాడుకున్నాం" అని అంటారు. మరీ ఇప్పుడు ఇంత మీడియా ఇమేజ్ ఉండి తెలంగాణలో పార్టీ క్లోజ్ చేసి
  AP లో డిపాజిట్లు లేక అడ్రస్ లేక నిత్యం తప్పుడు వార్తలు కథలు చెప్పుకుంటూ బ్రతుకుతున్నారు.

  కుప్పంలో నాడు నేడు…..
  క్రింద ఏడాదిలోనే గవర్నమెంట్ స్కూల్స్ అద్భుతంగా తీర్చిదిద్దారు. వీధి లైట్లు, రోడ్లులాంటి సౌకర్యాలతో పాటు అతి ముఖ్యమైన పోలాలకు లక్ష ఇరవై వేల ఎకరాలకు సాగునీరు, ఇంటింటికీ తాగు నీరు ఇచ్చారు.
  అలా మంచి పనులు చేస్తుంటే చంద్రంతాత అతని వర్గం చెన్నై వాటర్ బోర్డులో కేసులు వేశారు.
  అక్కడ ప్రభుత్వం ఎదుర్కొంటే….
  ప్రకాశం జిల్లాలో టీడీపి నేతలతో నీటి సమస్యల మీద రాజకీయాలు చేశారు.
  వీటన్నింటినీ అధికమించి కేవలం 2సంవత్సరాల్లో డెవలప్ చేసి మునిసిపాలిటీ చేశారు.

  జగన్ ఒక్క ఏడాదిలోనే ఇన్ని మంచి పనులు చేస్తుంటే మరీ చంద్రంతాత ఇలాంటివి చేయకుండా 40 సంవత్సరాలుగా ఏం చేస్తున్నాడంటే……

  చంద్రగిరిలో వెంకటరామనాయిడి చేతిలో అప్పటి ఆ ఊరు జనాభా ప్రకారం 17 వేల ఓట్ల తేడాతో ఘోరాతిఘోరంగా ఓడిపోయి తమిళనాడు బోర్డర్లో ఉండే కుప్పాన్ని సెలెక్ట్ చేసుకుని "దొంగ ఓట్లను" క్రియేట్ చేసుకొని గెలుస్తూ…..
  ఆంద్రప్రదేశ్ ను అప్పుల పాలు చేసి, రైతులను చంపుతూ, ఆడవారిని తన్నిస్తూ, నీళ్లు లేక ప్రాజెక్టులు లేక రాష్ట్రాన్ని బీహార్ ఛత్తీస్ ఘడ్ లా మార్చి అతని మీడియాలో మాత్రం సింగపూర్ మలేషియా జపాన్ అంటూ కారు కూతలు కుస్తే…..
  నాడు YSR,
  నేడు జగన్ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తూ కాపాడుతున్నారు.

  Last but not least:
  "తనది కాని పార్టీ……
  తనది కాని విజయం…….
  తనది కాని డెవలప్మెంట్….. నాది అంటూ చంద్రంతాత అతని మీడియా ఇన్నాళ్లు కార్యకర్తలను అభిమానులను మోసం, ద్రోహం చేయడం వల్ల, ప్రజలకు అసలు విషయాలు తెలియడం ద్వారా చంద్రంతాతకు అతని మీడియాకు ఇప్పుడూ ఈ నీచస్థితి వచ్చింది".

 2. సూపర్ సూపర్ బిస్కెట్లు చాక్లెట్లు బిస్కెట్లు

 3. AP CM
  Jagan garu !!!
  APCOS ani name petti hand wash chesukonnaru !!! APCOS valla maaku a manchi chesaru? APCOS lo meeru chesindi EPF and ESI thaggincharu Old salaries ne istunnaru indu kosama corporation chesindi? Maaku a manchi jarigindi Anna? inthaka mundu roju lagane maa jeevithalu jeethalu unnai a change kanapadaledu, peru ku matram APCOS ani pedda peru petti namke vaste ga vadilesaru kada anna? Meeru estunna jeetham entha meeru cheyinchukontunna work entha anna?All departments ki salaries increase chesaru okka outsourcing vallaki thappa nduku Anna?
  Telangana state outsourcing employees ki PRC kuda echhesaru mari maa brathukulu anti ila undi poyayi !!!! Oka regular employees ki equal ga work chestunnamu kaani memu meeku kanapadadam leda Anna, Cost of living increase kavadam valla Regular employees chala problems face chestunnaru ani vallaki PRC & FITMENTs & DA & every year increments ani, salaries ni double, triple chesukontu pothunnaru kada sir, 10 Years, 15 years nunchi okkate salaries, ade salaries tho brathukulu lakkoni vastunnamu, Supreme Court judgement ichhindi pani ki thagga vethanam evalsinde ani kaani maa brathukulu matram maraledu,ippudu unde cost of living lo ami thinali? maa pillalanu ala chadivinchali? ala brathakali cheppandi sir? memu manushulam kada ala bathakali? old salaries tho!! maaku ami justice chesaru? Job security istam annaru ami chesaru?Health cards istam annaru akkada anna?APCOS nunchi maaku ami manchi jarigindi anna, old salaries evvadani ki APCOS name petti Magic chesaru, namminchi mosam chesaru kada anna, nammi mosapoyama Anna.
  🙏🙏🙏🙏🙏

 4. Ayina konchemaina siggu anipinchali media ki kooda… Em development chesarani, salaried padatledu, PRC, CPS , pensions amounts, special status ledu, polavaram, vaizag steel plant, Railway zone, inkaa yennooo rates ela unnayi petrol diesel electricity bus charges gas nityavasara vastuvulu…. Baaadudey baaaaadudu….. Maata tipparu madama tipparu…. Meeku inka prajalu employees baadudey baadudu 2024 lo election results roje mee gudaralu sardukovali prajalu icche punishment ki

 5. Em vuddaristondani swami YSRCP party lo cheradaniki Fan ki power lekunda fuse lu peekestaru prajalu govt employees students unemployed youth, labours, sachivalayam udyogulu… Vellu chaalu Penna nadilo kaluputaaru 2024 lo

 6. ap లో చిత్తూర్ జిల్లా లో గుట్టలు వంకల చెరువులు govt భూములను అంత అక్రమించేశారు గ్రానైట్ ఇసుక సంగం బిల్లు సంగం దోపిడీ

 7. రేపు ఇంకో పార్టీలో కి వెళ్లడానికి గ్యారెంటీ ఏంటి

 8. ఓడిపోయిన పార్ఠీనాయకులను అధికారంలో ఉన్నపార్టీలోకి ఆహ్వానించి సముచిత స్ధానాలుకల్పించడం తగదు. వారికున్నది అందరిలాగే ఒక ఓటు. వారు తామున్న పార్టీ తరఫున ఓడిపోయి మళ్ళీ పోటీ చేస్తే గెలవనపుడు వారికి సముచిత స్థానాలు కల్పించడం దేనికి? వారధికారంలో ఉన్నపుడు వైకాపాలో వారికి వ్యతిరేకంగా వైకాపా సిద్ధాంతాలకోసం పార్టీకోసం పాటుపడినవారు ఏమికావాలి? ఇలా అయితే పార్టీ సిద్ధాంతాలకి విలువేముంది? వారిని చేర్చుకుంటే వారివెనక ప్రజలవోట్లు వచ్చి పడతాయనుకుంటే వారు లేకపోయినా ప్రజలు అఖండ మెజారిటీ ఇచ్చి గెలిపించలేదా? మరిదంతా దేనికి? ఇది అవాంఛనీయం. ఇలా చెయ్యడం వలనేగదా తెలంగాణలో వనమా రాఘవ వంటి రాక్షసుల చేతిలో అభంశుభం ఎరుగని పచ్చటి కుటుంబాలు బుగ్గి అవుతున్నాయి. సచ్ఛీలురైన ప్రజా సేవకులు పార్టీకి విధేయులైన నాయకత్వాన్ని సామాన్య ప్రజలనుంచి తయారు చేసుకునే అవకాశం వైకాపాకు పుష్కలంగా ఉన్నపుడు ఈ దిక్కుమాలిన పనులు దేనికి? నందిగం సురేష్ , తలారి రంగయ్య, డాll గురుమూర్తి వంటి సామాన్య పౌరులు(రాజకీయ శాసనలు లేనివారని ఇతర పార్టీలలో పదవులనుభవించని వారని ఉద్దేశం) పార్టీ నిలబెడితే గెలవలేదా?

 9. వైసిపి పార్టీ బలహీనంగా ఉందా .. టిడిపి వారితో నింపుతున్నారా.. వైసిపి పార్టీలో ఉన్నవారి కన్నా జంప్ జిలానీలకే గౌరవం ఎక్కువ

 10. ఏ ఎండకా గొడుగు ☔☂️, రాజకీయాల్లో ఇది మామూలే

 11. ap లో చిత్తూర్ జిల్లా లో గుట్టలు వంకల చెరువులు govt భూములను అంత అక్రమించేశారు గ్రానైట్ ఇసుక సంగం బిల్లు సంగం దోపిడీ

 12. అంతా వైసిపి మయం. కానీ ఆ పోలీసులు ని కంట్రోల్ చేయండి ఎక్కడపడితే అక్కడ ఆపుతున్నారు డబ్బులు డబ్బులు వసూలు చేస్తున్నారు. 😳

 13. AP CM
  Jagan garu !!!
  APCOS ani name petti hand wash chesukonnaru !!! APCOS valla maaku a manchi chesaru? APCOS lo meeru chesindi EPF and ESI thaggincharu Old salaries ne istunnaru indu kosama corporation chesindi? Maaku a manchi jarigindi Anna? inthaka mundu roju lagane maa jeevithalu jeethalu unnai a change kanapadaledu, peru ku matram APCOS ani pedda peru petti namke vaste ga vadilesaru kada anna? Meeru estunna jeetham entha meeru cheyinchukontunna work entha anna?All departments ki salaries increase chesaru okka outsourcing vallaki thappa nduku Anna?
  Telangana state outsourcing employees ki PRC kuda echhesaru mari maa brathukulu anti ila undi poyayi !!!! Oka regular employees ki equal ga work chestunnamu kaani memu meeku kanapadadam leda Anna, Cost of living increase kavadam valla Regular employees chala problems face chestunnaru ani vallaki PRC & FITMENTs & DA & every year increments ani, salaries ni double, triple chesukontu pothunnaru kada sir, 10 Years, 15 years nunchi okkate salaries, ade salaries tho brathukulu lakkoni vastunnamu, Supreme Court judgement ichhindi pani ki thagga vethanam evalsinde ani kaani maa brathukulu matram maraledu,ippudu unde cost of living lo ami thinali? maa pillalanu ala chadivinchali? ala brathakali cheppandi sir? memu manushulam kada ala bathakali? old salaries tho!! maaku ami justice chesaru? Job security istam annaru ami chesaru?Health cards istam annaru akkada anna?APCOS nunchi maaku ami manchi jarigindi anna, old salaries evvadani ki APCOS name petti Magic chesaru, namminchi mosam chesaru kada anna, nammi mosapoyama Anna.
  🙏🙏🙏🙏🙏

Leave a Reply

Your email address will not be published.

*